FSIA 2020 - Verified Member

FSIA 2020 – Award Holder - SUMAN GOUD

SUMAN GOUD Profile Images

SUMAN GOUD Video

SUMAN GOUD Complete Business Details

SUMAN GOUD Project Details

SUMAN GOUD Resume

SUMAN GOUD Achivement

SUMAN GOUD

(ID 2186)

నా పేరు ఏగంటి సుమన్ గౌడ్ 

తెలంగాణ రాష్టం 

నిజామాబాదు జిల్లా 

ముచ్కుర్ గ్రామం 

నేను సామజిక కార్యకర్త మరియు సోషల్ వర్కర్

మాజీ విద్యార్థి విభాగానికి  ప్రెసిడెంట్ 

నేను చాలా విద్యార్థుల సమస్యల పైన మరియు సామజిక పోరాటాలు చేసిన.. 

రైతుల గ్రామం లోని సమస్యలు కొరకు పోరాడినను 

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రము కోసం అనేక ఉద్యమాలు విద్యార్థి నాయకుడిగా పోరాటం చేసినాను.. 

మొక్కలు నాటే కార్యక్రమాలు మరియు అధికారులు ప్రభుత్వం ఆఫీస్ లలో బాధ్యతగా పని చేసే విధంగా... 

వృద్ద ఆశ్రమాలు మరియు అనేక స్వంచంద సంస్థ లతో కలిసి పని చేశాను.. 

మద్యపానం వ్యతిరేక ఉద్యమంలో పాల్గొన్న చాలా గ్రామాలలో అవగాహనా కల్పించి మద్యపానం మాన్పించే విధంగా కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది... 

కొన్ని గ్రామాలలో గ్రంధాలయం యువకులకు వాటి వినియోగం గురించి అవగాహనా కల్పించి సభ్యత్వం చేపట్టడం జరిగింది... 

Read More »
View More Details
    • City:
    • Nizamabad

    • State:
    • Telangana

    • Category:
    • Social Activist

    • Email ID:
    • agantisuman@gmail.com

    • Profession:
    • Social worker

    • Education
    • M. A (msw)

Work Images

video

1

COVID -19 Work

నా పేరు ఏగంటి సుమన్ గౌడ్ 

ముచ్కుర్ 

భీంగల్ 

నిజామాబాదు 

తెలంగాణ 

కరోనా  మహమ్మారి ని నియంత్రిచడంలో నా వంతు బాధ్యతగా ముఖ్యం గా మాస్క్ లు పంపిణి చెయ్యడం మరియు శానిటేషన్ చేపించడం.. 

మొదటగా వేరే దేశం లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నేను వుండే వరంగల్ నగరం లో అంధుల పాఠశాలలో పిల్లలకి మాస్క్ లు శానిటేషన్ హ్యాండ్ వాష్ లిక్విడ్ సబ్బులు పండ్లు పంపిణి చెయ్యడం జరిగింది... 

వలస కార్మికులకు కొన్ని చోట్ల భోజన వసతి మరియు వాటర్ బాటల్స్ పంపిణి చేయటం జరిగింది.. 

వలస కార్మికులకు కొందరికి నిత్యావసర సరుకులు పంపిణి చేశాము.. 

చాలా గ్రామాలలో మాస్క్ లు పంపిణి చేసాము... 

కొన్ని గ్రామాలలో  అవగాహనా కార్యక్రమం లు చేపట్టినను.. 

మరియు సామజిక మాధ్యమాలలో అవగాహనా మాస్క్ మరియు చేతులు కడుకోవడం గురించి వివరణ ఇవ్వడం జరిగింది.. 

Bio

Resume

Achievements